: టీడీపీ ఫేస్ బుక్ పేజీపై టీఆర్ఎస్ కేసు

సామాజిక మాధ్యమాలలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కారణంగా రాజకీయ నాయకులపై విమర్శలు, సెటైర్లు, కామెంట్లు విరివిగా చోటుచేసుకుంటుంటాయి. ఈ నేపథ్యంలో, టీడీపీ పేరిట ఉన్న ఫేస్ బుక్ పేజీపై ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ పేజీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను హిట్లర్ తో పోలుస్తూ ఫోటోలు పెట్టారని టీఆర్ఎస్ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు.

More Telugu News