: మాధురీకి 30 లక్షల మంది ఫాలోయర్లు

బాలీవుడ్ సుందరి మాధురీ దీక్షిత్ కు సోషల్ మీడియాలో ఆదరణ పెరుగుతోంది. పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టేంతవరకు సినీ రంగానికి దూరంగా ఉన్న మాధురీ దీక్షిత్ కు సెకెండ్ ఇన్నింగ్స్ అంతగా కలసిరాలేదు. దీంతో ఆమె రియాలిటీ షోలతో బుల్లితెరపై కనిపిస్తూ అభిమానులను పెంచుకుంది. ట్విట్టర్లో ఆమె ఫాలోయర్స్ సంఖ్య 30 లక్షలు దాటింది. దీనిపై ఆమె హర్షం వ్యక్తం చేసింది. తనను అభిమానిస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపింది. 2010లో ట్విట్లర్లో ఖాతా తెరచిన మాధురీ ఫాలోయర్ల సంఖ్య నేటికి 30 లక్షలు.

More Telugu News