: మోడీ రాజీనామా చేసిన వడోదరలో బీజేపీ అభ్యర్థి ఘనవిజయం

మోడీ రాజీనామా చేసిన వడోదర పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ విజయం సాధించింది. వడోదర ఉపఎన్నికలో లక్షా 83 వేల భారీ మెజార్టీతో బీజేపీ అభ్యర్థి రంజన్ భట్ ఘనవిజయం సాధించారు.

More Telugu News