: అప్పుడు భయపడ్డాను, ఇప్పుడు ఆనందిస్తున్నా: బండ్ల గణేశ్

రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన 'గోవిందుడు అందరి వాడేలే' సినిమాకు బండ్ల గణేశ్ నిర్మాత అన్న విషయం తెలిసిందే. ఆ సినిమా ఆడియో వేడుకలో గణేశ్ మాట్లాడుతూ, తొలుత తాను కృష్ణవంశీతో సినిమా అనగానే భయపడ్డానని, ఇప్పుడు సినిమా పూర్తయిన తర్వాత ఆనందిస్తున్నానని అన్నారు. ఇక, సినిమా రచయితలు పరుచూరి బ్రదర్స్ కు, సమీర్ రెడ్డి తదితరులకు గణేశ్ కృతజ్ఞతలు తెలిపారు.

More Telugu News