: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పన అన్ని పార్టీల బాధ్యత: చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సాయంత్రం పత్రికా సంపాదకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పన అన్ని పార్టీల బాధ్యత అని స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించిపెడతానని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారని బాబు తెలిపారు.

More Telugu News