: బాధితులను ఆదుకోండి: కాశ్మీర్ ప్రభుత్వానికి 'సుప్రీం' సూచన

వరద బాధితులను ఆదుకోవాలని జమ్మూకాశ్మీర్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. బాధితులకు అవసరమైన తాగునీరు, ఆహారం అందించాలని తెలిపింది. అవసరమైన మందులు, వంటసామగ్రి ఇవ్వాలని పేర్కొంది. బాధితులకు పరిహారం ఇచ్చే విషయం పరిశీలించాలని సూచించింది.

More Telugu News