: జమ్మూకాశ్మీర్ వరద బాధితులకు తెలంగాణ బీజేపీ నేతల విరాళం
జమ్మూకాశ్మీర్ వరద బాధితులకు తమ వంతు ఆర్థిక సాయం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ ప్రజాప్రతినిధులు ముందుకొచ్చారు. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ కార్పొరేటర్లు ఒకరోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించగా, బీజేపీ శాసనసభ్యులు ఒకనెల వేతనాన్ని వరద బాధితులకు విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపారు.