: రేపు కొత్త రాజధానికి భూసేకరణపై చర్చ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి భూసేకరణ అంశంపై రేపు చర్చ జరగనుంది. ఇందుకోసం ఏపీ క్యాబినెట్ రేపు ఉదయం పది గంటలకు సమావేశం కానుంది. భూముల లభ్యత వివరాలు, రైతుల సమస్యలు తదితర అంశాలను రేపటి సమావేశంలో చర్చించనున్నారు.