: పోలింగ్ ను బహిష్కరించిన గంగాపూర్ గ్రామస్ధులు
మెదక్ జిల్లా ములుగు మండలంలోని గంగాపూర్ గ్రామస్థులు ఉపఎన్నికను బహిష్కరించారు. తమ గ్రామంలో అధికారులు పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదని, అందుకే తాము ఓటు వేయకుండా నిరసనకు దిగామని వారు చెబుతున్నారు.