: బడ్జెట్ రూపకల్పనలో తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ తొలి బడ్జెట్ ను రూపొందించే పనిలో టీఎస్ ప్రభుత్వం తలమునకలై ఉంది. బడ్జెట్ రూపకల్పనలో భాగంగా వివిధ శాఖలతో సమీక్షలు నిర్వహించేందుకు ఇప్పటికే టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ మధ్యాహ్నం ఈ కమిటీలతో టీఎస్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సమావేశం కానున్నారు. కమిటీల నివేదికలు, బడ్జెట్ కేటాయింపులపై సీఎస్ సమీక్ష నిర్వహించనున్నారు.

More Telugu News