: వోల్వో బస్సు - ట్యాంకర్ ఢీ... ఒకరు మృతి, పలువురి పరిస్థితి విషమం
వోల్వో బస్సు - ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం అన్నవరపు పాడు వద్ద జరిగింది.