: ఉస్మానియాలో సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మ దహనం

కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణను వ్యతిరేకిస్తూ ఓయూలో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎంత చెప్పినా ముఖ్యమంత్రి, మంత్రులు తమ గోడును పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఈరోజు తెలంగాణ విద్యా సంస్థల బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

More Telugu News