: ఉపఎన్నికలో టీఆర్ఎస్ నిమజ్జనం కాక తప్పదు: సునీతా లక్ష్మారెడ్డి

మెదక్ ఉపఎన్నిక ప్రచారంలో టీఆర్ఎస్ పై మాజీ మంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ కు ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓటర్లు నిమజ్జనం చేస్తారని చెప్పారు. ఎన్నికల్లో గట్టెక్కడానికి టీఆర్ఎస్ ఎన్నో గిమ్మిక్కులు చేస్తోందని... అయినా, కాంగ్రెస్ పార్టీదే విజయమని తెలిపారు. టీఆర్ఎస్ పై ప్రజల విశ్వాసం సన్నగిల్లిందని అన్నారు.

More Telugu News