: తెలంగాణ సర్కారు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది

సమగ్ర సర్వేపై తెలంగాణ సర్కారు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గెజిట్ నోటిఫికేషన్ లో తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాల్లో ప్రత్యేక అధికారులను నియమించినట్టు స్పష్టం చేశారు. గెజిట్ నోట్ లో సమగ్ర సర్వే విధివిధానాలు, అవసరాలు, వివరాలు కూడా పొందుపరిచారు. దీంతో ఈ నెల 19న సమగ్ర సర్వేకు న్యాయపరమైన చిక్కులు తొలగించడంలో భాగంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

More Telugu News