: కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై టీ సర్కార్ కమిటీ

కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసింది. ఈ కమిటీకి ఛైర్మన్ గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తారు. ఈ కమిటీలో ఏడుగురు సభ్యులు కూడా ఉంటారు. కాగా, టీఎస్ ప్రభుత్వం రెండు నెలల్లో ఈ అంశంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పటికే క్రమబద్ధీకరణపై తెలంగాణలో పలువురు విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News