: సమగ్ర సర్వే కోసం... జిల్లాల్లో ఐఏఎస్ అధికారులకు బాధ్యతలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 19వ తేదీన నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వే కోసం టీఎస్ ప్రభుత్వం జిల్లాకో ఐఏఎస్ అధికారికి ఇన్ ఛార్జి బాధ్యతలను అప్పగించింది.
* ఆదిలాబాద్ - ఎ.అశోక్
* కరీంనగర్ - పార్థసారధి
* వరంగల్ - రాహుల్ బొజ్జా
* ఖమ్మం - నీరబ్ కుమార్ ప్రసాద్
* నల్గొండ - అనిల్ కుమార్
* మహబూబ్ నగర్ - జగదీశ్వర్
* రంగారెడ్డి - బీఆర్ మీనా
* మెదక్ - బుర్రా వెంకటేశం
* నిజామాబాద్ - జనార్ధన్ రెడ్డి
* హైదరాబాద్ - సోమేష్ కుమార్