: సమగ్ర సర్వేలో అధికారులు చెక్ చేసే పత్రాల లిస్ట్
తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఈ నెల 19న నిర్వహించనున్న సమగ్ర జన సర్వేలో ఎన్యూమరేటర్లు( సర్వే చేసే అధికారులు) మొత్తం 18 డాక్యుమెంట్లను పరిశీలించనున్నారు... ఈ సర్వేలో అధికారులకు ప్రజలు చూపెట్టాల్సిన డాక్యుమెంట్ల లిస్ట్ ను ఈ క్రింద ఇస్తున్నాం.
1. ప్రాపర్టీ టాక్స్ రిసీప్ట్
2. వాటర్ బిల్
3. ఎలక్ట్రిసిటీ బిల్
4. ఆధార్ కార్డ్
5. ఎల్ పీజీ కనెక్షన్ కాపీ
6. బర్త్ సర్టిఫికేట్
7. వాహనాల ఆర్.సి బుక్
8. రేషన్ కార్డ్
9. వోటర్ కార్డ్
10. పాన్ కార్డ్
11. మొబైల్ ఫోన్ బిల్స్
12. పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్ పాస్ బుక్
13. కుల ధ్రువీకరణ పత్రం
14. వికలాంగ ధ్రువీకరణ పత్రం(డిసేబుల్డ్ సర్టిఫికేట్)
15. బలహీన వర్గాల ఇళ్ల సర్టిఫికెట్(వీకర్ సెక్షన్ హౌసింగ్ సర్టిఫికెట్)
16. పట్టాదారు పాస్ బుక్
17. పెన్షన్ పాస్ బుక్
18. ప్రాపర్టీ డాక్యుమెంట్