: ప్రారంభమైన తెలంగాణ మంత్రివర్గ సమావేశం

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సచివాలయంలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎంలు మహమూద్ అలీ, రాజయ్య, మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, కేటీఆర్ తదితరులు హాజరయ్యారు. ఈ భేటీలో కీలక ఆర్డినెన్సులకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. గోల్కొండ కోట వద్ద జరుగనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కూడా కేబినెట్ ఆమోదం తెలుపనుంది.

More Telugu News