: లోక్ సభలో జుడీషియల్ అపాయింట్ మెంట్స్ బిల్లు
కేంద్రప్రభుత్వం ఇవాళ (సోమవారం) లోక్ సభలో జుడీషియల్ అపాయింట్ మెంట్స్ బిల్లును ప్రవేశపెట్టింది. న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి ప్రస్తుతం ఉన్న కొలీజియం వ్యవస్థ స్థానంలో కొత్త వ్యవస్థ ఏర్పాటును ఈ బిల్లు ప్రతిపాదిస్తుంది.