: రాయలసీమలో కిడ్నాపులకు పాల్పడుతున్న సునీల్ ముఠా అరెస్టు
రాయలసీమలో తరచూ కిడ్నాపులకు పాల్పడుతున్న సునీల్ ముఠాను అనంతపురం జిల్లాలో పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రెండు వాహనాలు, 10 వేట కొడవళ్లు, రూ.30వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఇప్పటివరకు ఈ ముఠాపై 14 కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి.