: 'ఆంధ్ర కేసరి' జయంతి ఇక రాష్ట్ర పండుగ

ఆంధ్ర కేసరిగా పేరుగాంచిన టంగుటూరి ప్రకాశం పంతులు జన్మదినాన్ని ఇకపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా నిర్వహిస్తారు. ఈ మేరకు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 23న ప్రకాశం పంతులు జయంతిని పండుగగా నిర్వహించాలని, అందుకోసం ఆయా శాఖల బడ్జెట్ నుంచి నిధులు కేటాయించాలని సర్కారు పేర్కొంది.

More Telugu News