: కేసీఆర్ తో టీఆర్ఎస్ ఎంపీల భేటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుతో టీఆర్ఎస్ ఎంపీలు భేటీ అయ్యారు. గవర్నర్ కు ప్రత్యేక అధికారాల అంశం మీద పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై వారు కేసీఆర్ తో చర్చిస్తున్నారు. కాగా, గవర్నర్ కు అధికారాలపై కేసీఆర్ గట్టిగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.