: ఫామ్ హౌస్ లో కేసీఆర్ సమీక్షా సమావేశం
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తన ఫామ్ హౌస్ లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. మెదక్ జిల్లా జగదేవ్ పూర్ మండలంలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో... సొంత నియోజకవర్గం గజ్వేల్ అభివృద్ధిపై కేసీఆర్ సమీక్షిస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కేసీఆర్ ఇంతకు ముందు నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే.