: ఖమ్మం జెడ్పీ ఛైర్ పర్సన్ గా టీడీపీ అభ్యర్థి జి.కవిత ఎన్నిక

ఖమ్మం జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గా గడిపల్లి కవిత (టీడీపీ) ఎన్నికయ్యారు. టీడీపీకి సీపీఐ, సీపీఎం మద్దతు పలికాయి. ఛైర్ పర్సన్ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా గడిపల్లి కవిత, కాంగ్రెస్ అభ్యర్థిగా జాడి జానమ్మ పోటీపడ్డారు. వామపక్షాల మద్దతుతో కవిత ఛైర్ పర్సన్ పీఠాన్ని అధిష్ఠించింది. ఇక జెడ్పీ వైస్ ఛైర్మన్ గా వాసుదేవరావు (టీడీపీ) ఎన్నికయ్యారు.

More Telugu News