: హైదరాబాదులోని కూకట్ పల్లి చందనబ్రదర్స్ లో చోరీ
హైదరాబాదు కూకట్ పల్లిలోని చందనబ్రదర్స్ షాపింగ్ మాల్ లో భారీ చోరీ జరిగింది. రూ.10 లక్షల నగదు, అరకిలో బంగారం అపహరించినట్లు సమాచారం. వెంటనే దీనిపై మాల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.