: గోల్కొండ కోటలోనే పంద్రాగస్టు వేడుకలు జరుగుతాయ్

పంద్రాగస్టు వేడుకలను గోల్కొండ కోటలో జరపాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అక్కడ వేదికను ఖరారు చేశారు. ఈరోజు (బుధవారం) సాయంత్రం డీజీపీ, కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ నగర కమిషనర్ తో సమీక్ష జరిపి ఈ వేదికను నిర్ణయించారు. గోల్కొండ కోటలోని రాణిమహల్ వద్ద కేసీఆర్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తారు.

More Telugu News