: 2 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

2 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం అనుమతినిచ్చింది. సదరన్ రీజియన్ నుంచి విద్యుత్ కొనుగోలుకు లైన్ క్లియర్ అయ్యింది. ఐదు నుంచి ఏడేళ్ల కాలానికి మధ్యంతర టెండర్లకు త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. నెల రోజుల్లో విద్యుత్ కొనుగోలుకు సంబంధించి టెండర్లను పూర్తి చేస్తామని తెలంగాణ విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.కె.జోషి చెప్పారు.

More Telugu News