: ఖమ్మం జిల్లా మండలాధ్యక్షుల ఎన్నికల్లో టీడీపీ హవా

ఖమ్మం జిల్లాలో ఈరోజు (బుధవారం) జరిగిన మండలాధ్యక్షుల ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటింది. మొత్తం 46 మండలాలకు జరిగిన ఎన్నికల్లో 39 మంది ఎన్నికయ్యారు. ఇందులో టీడీపీయే అత్యధికంగా గెల్చుకుంది. కాగా, మూడు ఎంపీపీల ఎన్నిక వాయిదా పడింది.

More Telugu News