: ఆరోగ్యశ్రీపై చంద్రబాబు సమీక్ష
ఆరోగ్యశ్రీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావుతో పాటు మంత్రులు కామినేని శ్రీనివాస్, నారాయణ హాజరయ్యారు. ఆరోగ్యశ్రీ పథకం అమలు, అందుకు సంబంధించిన విధివిధానాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలిసింది.