: ఫిల్మ్ నగర్ లో వ్యభిచార ముఠా గుట్టు రట్టు

హైదరాబాదులోని ఫిల్మ్ నగర్ లో వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. వ్యభిచారం జరుగుతోందన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు జరిపారు. పూణెకు చెందిన మోడల్ మైనా పోలీసులకు పట్టుబడింది.

More Telugu News