: తిరుపతి రుయా ఆసుపత్రికి తాళాలు

తిరుపతి రుయా ఆసుపత్రిలోని ప్రసూతి, జనరల్ వార్డులకు తాళాలు వేశారు. 300 పడకల ఆసుపత్రిని పద్మావతి వైద్య కళాశాలకు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ జూడాలు, వైద్యులు ఆందోళనకు దిగారు. ఇందులో భాగంగానే ఆసుపత్రికి తాళం వేశారు.

More Telugu News