: ఉప్పొంగిన వంశధార... పెనుగోటివాడకు రాకపోకలు బంద్

శ్రీకాకుళం జిల్లాలో వంశధార నిండుగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వచ్చి చేరుతున్న వరదనీటితో పొంగి పొరలుతోంది. దీంతో పెనుగోటివాడకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

More Telugu News