: తిరుమలలో వైభవంగా గరుడ పంచమి ఉత్సవాలు

కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి గాంచిన తిరుమలలో ఇవాళ (శుక్రవారం) సాయంత్రం గరుడ పంచమి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ తిరుమాడవీధుల్లో స్వామివారు గరుడ వాహనంపై విహరిస్తున్నారు. శ్రావణ మాసం తొలి శుక్రవారం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావడంతో భక్తుల రద్దీ సోమవారం వరకు కొనసాగే అవకాశం ఉంది.

More Telugu News