: ప్రధాని, తమిళనాడు సీఎంకు లంక రక్షణ శాఖ క్షమాపణలు


భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు శ్రీలంక రక్షణ శాఖ బేషరతు క్షమాపణలు చెప్పింది. ప్రధానికి జయలలిత రాసిన లేఖను లంక ప్రభుత్వం వెబ్ సైట్లో పెట్టింది. దానిపై కొన్ని కామెంట్లు కూడా వచ్చాయి. ఈ విషయం వివాదాస్పదం కావడంతో వెంటనే జయకు సంబంధించిన వ్యాఖ్యలు, ఫోటోలను లంక రక్షణ శాఖ వెబ్ సైట్ నుంచి తొలగించింది. క్షమాపణలు తెలిపింది.

  • Loading...

More Telugu News