: సూర్య కంటే ముందు నేనడిగా...నాకు అవకాశం ఇవ్వాలి: సమంత
‘బాహుబలి’లో అవకాశం ఉంటే ఒక్క షాట్ లోనైనా నటించే అవకాశం ఇవ్వాలని రాజమౌళిని సూర్య అడిగినప్పుడు... సమంత జోక్యం చేసుకుని, సూర్య కంటే ముందు తానడిగానని, ముందుగా తనకు అవకాశం ఇచ్చిన తరువాతే సూర్యకు అవకాశం ఇవ్వాలని కోరింది. అలాగే నాగార్జున మాట్లాడుతూ ‘తల్లి’ అని సంబోధించినప్పుడు... ‘ప్రతిసారి అమ్మ అనకండి’ అంటూ ముద్దుగా కసురుకోవడం అభిమానులను అలరించింది.