: హైదరాబాదు, విజయవాడలో ఆర్టీసీ ఉద్యోగుల నిరాహార దీక్షలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన ఆర్టీసీ ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం ఆందోళనకు దిగారు. హైదరాబాదు, విజయవాడలో నిరాహార దీక్షలు చేస్తున్నారు. సొసైటీ రుణాల మంజూరు, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. సొసైటీకీ ఆర్టీసీ చెల్లించాల్సిన బకాయిలు పెండింగ్ లో ఉండటంతో ఉద్యోగులకు ఇచ్చే రుణాలను ఆపివేశారు. దాంతో, వేల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని కొన్ని రోజుల కిందటే ఉద్యోగులు తెలిపారు.

More Telugu News