01 Wed 06:27 సాయికృష్ణ కేసు... నిందితులకు రిమాండ్... ఏలూరు జైలుకు నాని, మచిలీపట్నం జైలుకు అశోక్! సాయి కృష్ణ కస్టడీ డెత్ కేసులో కీలక పరిణామం ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు జూలై 14 వరకు రిమాండ్ సోమవారం అధికారుల ఎదుట లొంగిపోయిన పోలీసులు
02 Wed 06:15 ట్రంప్‌కు ఎదురుదెబ్బ: జన్మహక్కు పౌరసత్వంపై ఆయన ఉత్తర్వులను కొట్టివేసిన సుప్రీంకోర్టు జన్మహక్కు పౌరసత్వంపై ట్రంప్ ఉత్తర్వులు రద్దు 14వ రాజ్యాంగ సవరణను సమర్థించిన యూఎస్ సుప్రీంకోర్టు 6-3 మెజారిటీతో వెలువడిన చారిత్రాత్మక తీర్పు అమెరికాలో జన్మించిన వారికి పౌరసత్వం యథాతథం
03 Tue 22:35 మంగళగిరిలో క్రికెట్ సంబరం... ఏపీఎల్ 2026 ఫైనల్ కు హాజరైన నారా లోకేశ్ మంగళగిరిలో వైభవంగా ఏపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ భీమవరం బుల్స్, సింహాద్రి వైజాగ్ లయన్స్ మధ్య టైటిల్ పోరు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ స్టేడియం వాతావరణం అద్భుతమంటూ లోకేశ్ ట్వీట్
04 Tue 22:27 సీఎం చంద్రబాబుతో జ్యుడిషియల్ అధికారుల భేటీ.. సమస్యల పరిష్కారానికి వినతి సీఎం చంద్రబాబును కలిసిన ఏపీ జ్యూడిషియల్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు జ్యుడిషియల్ జిల్లాల పునర్విభజన, కొత్త కోర్టుల ఏర్పాటుకు వినతి అధికారుల సంక్షేమం, వసతులపై పలు విజ్ఞప్తులు సమస్యల పరిష్కారానికి సీఎం సానుకూల హామీ
05 Tue 22:23 డోర్లు లాక్ అయినా వందే భారత్ రైలు ఎక్కొచ్చు.. కానీ ఇలా చేయాలి! వందే భారత్ డోర్లు మూసుకుపోయినా గార్డు కోచ్ ద్వారా ఎక్కే అవకాశం స్టేషన్ మిస్సయితే వెంటనే టీటీఈని సంప్రదించాలి, చైన్ లాగకూడదు చివరి నిమిషంలో కాకుండా ముందుగానే స్టేషన్‌కు రావాలని సూచన భద్రత, సమయపాలన కోసమే ఆటోమేటిక్ డోర్ల వ్యవస్థ అని రైల్వే శాఖ వెల్లడి
06 Tue 22:13 ఏపీలో కనెక్టివిటీ కష్టాలకు చెక్.. సర్వీస్ ప్రొవైడర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఏపీలో సమాచార నెట్‌వర్క్‌పై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష మారుమూల ప్రాంతాల్లోనూ కనెక్టివిటీకి చర్యలు చేపట్టాలని ఆదేశం రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 2310 సెల్ టవర్ల ఏర్పాటుకు ప్రణాళిక మొబైల్ వినియోగదారుల్లో డిజిటల్ అక్షరాస్యత పెంచాలని సూచన కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా పూర్తి మొబైల్ కవరేజీకి నిర్ణయం
07 Tue 22:08 రూ.40 లక్షల్లో ఇల్లు... బెస్ట్ డీల్ కావాలంటే ఈ సిటీకి వెళ్లాల్సిందే! దేశంలోని ప్రధాన నగరాల్లో రూ.40 లక్షలలోపు ఇళ్ల కొరత చౌక గృహాలకు ఉత్తమ మెట్రో నగరంగా నిలిచిన కోల్‌కతా హైదరాబాద్, బెంగళూరులో భారీగా పెరిగిన విలాసవంతమైన ఇళ్ల సరఫరా నిర్మాణ వ్యయం పెరగడంతో డెవలపర్ల దృష్టి ప్రీమియం ప్రాజెక్టులపై మొత్తం అమ్మకాలు తగ్గినా.. ఇళ్ల సగటు ధరలు మాత్రం పైపైకే
08 Tue 22:02 గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన 5 భారతీయ వంటకాలు ఇవే! 14,060 కిలోలు బిర్యానీని తయారీతో ఘనత ఆంధ్రప్రదేశ్‌లోని తాపేశ్వరం లడ్డూకు 29 టన్నులతో రికార్డ్ హైదరాబాద్‌లో 54 అడుగుల పొడవైన దోశ తయారీ చెఫ్ సంజీవ్ కపూర్ నేతృత్వంలో 918 కిలోల కిచిడీ వడ్డన 145 కిలోల చపాతీకి కూడా గిన్నిస్ బుక్ లో స్థానం
09 Tue 21:51 ఇల్లు అద్దెకిస్తే... రూ.18 కోట్ల ఫ్రాడ్! ఢిల్లీలో వితంతువుకు టోకరా ఇల్లు అద్దెకిచ్చిన వితంతువు పేరుతో భారీ మోసం ఆమెకు తెలియకుండా రూ.18 కోట్ల రుణాలు తీసుకున్న కేటుగాళ్లు నకిలీ పత్రాలు, డూప్లికేట్ వ్యక్తితో ఆస్తి రిజిస్ట్రేషన్ ఈ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు 11 షెల్ కంపెనీల ద్వారా నిధులు మళ్లించినట్లు గుర్తింపు
10 Tue 21:43 తాకితే షాక్... ఐశ్వర్య రాజేశ్, తిరువీర్ 'ఓ సుకుమారి' రిలీజ్ డేట్ వచ్చేసింది! ఐశ్వర్య రాజేశ్, తిరువీర్ జంటగా 'ఓ సుకుమారి' జూలై 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటన సుకుమారమైన భార్య తాకితే షాక్ కొట్టే వినూత్న కథాంశం దర్శకుడు భరత్ దర్శన్‌కు ఇది మొదటి చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల