: పూణెలో విరిగిపడిన కొండచరియలు... 15 మంది మృతి
మహారాష్ట్రలోని పూణె జిల్లాలోని అంబెగావ్ లో కొండచరియలు విరిగిపడి ఈరోజు 15 మంది మృతిచెందారు. శిథిలాల కింద మరో 100 మంది చిక్కుకున్నట్లుగా అధికారులు గుర్తించారు. కొండచరియలు విరిగిపోవడం వల్ల దాదాపు 100 ఇళ్లు ధ్వంసమయినట్టు సమాచారం. శిథిలాల్లో 150 మంది చిక్కుకున్నట్టు సమాచారం.