: పతకాల కోసం మళ్లీ మొదలైన షూటింగ్

గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ లో భారత షూటర్లు మంచి జోరుమీదున్నారు. ఈసారి కామన్వెల్త్ గేమ్స్ లో ఆసీస్ షూటర్ల తరువాతి స్థానం భారత షూటర్లదే కావడం విశేషం. తాజాగా పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో హర్ ప్రీత్ సింగ్ రెండో స్థానంలో నిలిచి రజతపతకం సొంతం చేసుకోగా, మరో షూటర్ గగన్ నారంగ్ పతకం రేసులో ఫైనల్ కు చేరుకున్నాడు.

More Telugu News