: ‘మెతుకు సీమ’లో పర్యటించనున్న నారా లోకేష్

‘మెతుకు సీమ’గా పేరొందిన మెదక్ జిల్లాలో బుధవారం నాడు టీడీపీ యువ నేత నారా లోకేష్ పర్యటించనున్నారు. మాసాయిపేట వద్ద స్కూల్ బస్సును రైలు ఢీకొన్న ప్రమాదంలో చిన్నారులను కోల్పోయిన వారి కుటుంబాలను ఆయన పరామర్శిస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. నారా లోకేష్ మృతుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

More Telugu News