: కామన్ వెల్త్ క్రీడల్లో నేడు భారత్ కు మరో పతకం

గ్లాస్గోలో జరుగుతున్న కామన్ వెల్త్ క్రీడల్లో భారత్ కు ఈరోజు మరో పతకం లభించింది. టేబుల్ టెన్నిస్ పురుషుల విభాగంలో అచంట శరత్ కమల్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నారు.

More Telugu News