: కామన్వెల్త్ డబుల్ ట్రాప్ షూటింగ్ లో భారత్ కు రజతం
కామన్వెల్త్ క్రీడల్లో భారత షూటర్ల హవా కొనసాగుతోంది. తాజాగా మహిళల డబుల్ ట్రాప్ ఈవెంట్లో శ్రేయాసి సింగ్ రజతం చేజిక్కించుకుంది. దీంతో, భారత షూటర్లు ఈ క్రీడల్లో ఇప్పటివరకు సాధించిన పతకాల సంఖ్య ఏడుకు చేరుకుంది.