: హర్యానా గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేసిన సోలంకి

హర్యానా రాష్ట్ర గవర్నర్ గా కాప్తాన్ సింగ్ సోలంకి ప్రమాణ స్వీకారం చేశారు. హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అశుతోష్ మొహుంటా ప్రమాణ స్వీకారం చేయించారు. 75 ఏళ్ల సోలంకి మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభ బీజేపీ సభ్యుడిగా ఉన్నారు. హర్యానా గవర్నర్ గా పదవీకాలం పూర్తిచేసుకున్న జగన్నాథ్ పహాడియా స్థానంలో సోలంకి నియమితులయ్యారు.

More Telugu News