కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి వెంటనే గుంటూరు చేరుకోనున్నారు. గుంటూరులో జరగనున్న పార్టీ బహిరంగ సభలో సోనియా ప్రసంగిస్తారు.