: టీడీపీ నేతలను చితక్కొట్టిన వైఎస్సార్సీపీ నేతలు

కృష్ణా జిల్లాలో టీడీపీ నేతలను వైఎస్సార్సీపీ నేతలు చితక్కొట్టారు. కోడూరు మండలం కంభంపాడులో వైఎస్సార్సీపీ అధినేత జగన్ పర్యటించిన తరువాత వైఎస్సార్సీపీ నేతలు రెచ్చిపోయారు. ఆయన ప్రసంగించి వెళ్లిన తరువాత వైఎస్సార్సీపీ నేతలు టీడీపీ నేతలపై దాడులకు దిగారు. కనిపించిన వారిని చితక్కొట్టారు. దీంతో పలువురు టీడీపీ నేతలకు గాయాలయ్యాయి.

More Telugu News