: విశాఖ ఏజెన్సీలో గిరిజన వర్శిటీని ఏర్పాటు చేస్తాం: చిరంజీవి

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విశాఖ ఏజెన్సీ ఏరియాలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్రమంత్రి చిరంజీవి ప్రజలకు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా... ఇవాళ విశాఖ జిల్లా పాడేరులో చిరంజీవి రోడ్ షో నిర్వహించారు. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ అనుమతులు ఇచ్చింది వైఎస్సేనని ఆయన అన్నారు. బాక్సైట్ ను దోచుకునేందుకు జగన్ ప్రయత్నించారని చిరంజీవి ఆరోపించారు.

More Telugu News