తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో రేపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ బహిరంగ సభ జరగనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు పవన్ సభ ఉంటుంది. ఎన్టీఏకు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.