: జయసుధ కాన్వాయ్ పై వైసీపీ కార్యకర్తల దాడి
హైదరాబాదులోని మెట్టుగూడలో సికింద్రాబాద్ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి జయసుధ కాన్వాయ్ పై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఆ సమయంలో కారు డ్రైవర్ పై ఆ పార్టీ నేత ఒకరు దౌర్జన్యం చేయబోయారు. వెంటనే ఆయన్ను చిలకల గూడ పోలీసులు అరెస్టు చేశారు. గందరగోళం సృష్టించిన మిగతా వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.