: ఇక, రాష్ట్రంలో మోడీ, చంద్రబాబు సభలు షురూ

టీడీపీ-బీజేపీ శ్రేణులు ఈ ఎన్నికల ప్రచారంలో స్పీడును పెంచాయి. ఈ నెల 30న తిరుపతిలో జరిగే బహిరంగసభలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొననున్నారు. అలాగే మే నెల ఒకటో తేదీన మదనపల్లి, నెల్లూరు, గుంటూరు, భీమవరం, విశాఖలో వీరిద్దరూ కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.

More Telugu News