: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బెంగళూరు

ఐపీఎల్-7 సీజన్ లో భాగంగా ఇవాళ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన బెంగళూరు జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. మరికాసేపట్లో మ్యాచ్ మొదలవుతోంది.

More Telugu News